నసుర్లాబాద్ చెరువు అలుగును పరిశీలించిన ఎస్పీ

నసుర్లాబాద్ చెరువు అలుగును పరిశీలించిన ఎస్పీ

MBNR: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జడ్చర్ల మండలం నసుర్లాబాద్ చెరువు అలుగు ఉప్పొంగు తుండటంతో, నస్రుల్లాబాద్ వెళ్ళే రహదారిపై వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. కాగా, ఈ పరిస్థితిని జిల్లా ఎస్పీ శ్రీమతి డీ. జానకి ఐపీఎస్ స్వయంగా పరిశీలించారు. అనంతరం రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.