ఈనెల 13న జిల్లాస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలు

ఈనెల 13న జిల్లాస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ  పోటీలు

NZB: తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వారి ఆదేశాల మేరకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 13న జూనియర్ కబడ్డీ పోటీకు ఎంపీకలు జరగనున్నాయి. శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా క్రీడా మైదానం అండర్- 16 ఇయర్స్ బాలుర కబడ్డీ క్రీడా ఎంపికలు జరుగుతాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అంద్యాల లింగయ్య, ప్రధాన కార్యదర్శి గంగాధర్ రెడ్డి ప్రకటన తెలిపారు.