న్యూ లుక్‌లో శర్వా.. వీడియో వైరల్

న్యూ లుక్‌లో శర్వా.. వీడియో వైరల్

హీరో శర్వానంద్ ఇటీవల కొత్త లుక్‌లో కనిపించి నెటిజన్లను ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. స్లిమ్‌గా, సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించారు. ఇందుకోసం శర్వా కొన్ని నెలల పాటు స్ట్రిక్ట్ వర్కౌట్స్, డైట్ ఫాలో అయ్యారట. విదేశాలకు చెందిన లేడీ ఫిట్‌నెస్ ట్రైనర్ పర్యవేక్షణలో ఆయన ఈ లుక్‌లోకి మారినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ వీడియో SMలో వైరల్ అవుతోంది.