అర్వపల్లిలో ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
SRPT: బాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అర్వపల్లిలోని జనగామ-సూర్యాపేట జాతీయ రహదారి వద్ద నాగారం మండలం ఫణిగిరి విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్న గద్దకూటి మల్లయ్య అక్కడికక్కడే మృతిచెందారు.