ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ కల్లూరులోని పలు ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే రాగమయి
➢ జిల్లాలోని గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ సెంటర్‌‌లను సందర్శించిన అదనపు DCP ప్రసాద్ రావు
➢ SMలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు: వైరా SI రామారావు
➢ గ్రామ పంచాయతీ ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు సంసిద్ధం కావాలి: మాజీ ఎమ్మెల్యే వెంకటవీరయ్య