కళ్యాణ మండపం నిర్మించాలని వినతి
MBNR: జడ్చర మండలం బాదేపల్లి శివారులోని 110,111 సర్వే నంబర్ భూములు ఆక్రమించుకుంటున్నారని టీటీడీ కళ్యాణ మండపం అధ్యక్షుడు వెంకట్ పేర్కొన్నారు. నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులకు వినతిపత్రం సమర్పించారు. పేద ప్రజలకు కళ్యాణ మండపం నిర్మించడం వలన ఎంతో ఉపయోగం ఉంటుందని పేర్కొన్నారు.