'నూతన కమిటీలో స్థానం కల్పించినందుకు కృతజ్ఞతలు'
KMR: జిల్లా కాంగ్రెస్ నూతన కమిటీలో తమకు స్థానం కల్పించినందుకు పంపరి లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. కాగా, ఉపాధ్యక్షులుగా లక్ష్మణ్, కృష్ణ హరి, ప్రధాన కార్యదర్శులుగా సుధాకర్, విజయ్ కుమార్ రెడ్డి నియామయ్యారు. వీరి నియామకంపై స్థానిక నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.