VIDEO: ఖమ్మం అభివృద్ధే నా లక్ష్యం: మంత్రి

VIDEO: ఖమ్మం అభివృద్ధే నా లక్ష్యం: మంత్రి

KMM: పార్టీల పరంగా రాజకీయ కక్షలతో ఎవరిపైనా కేసులు పెట్టొద్దని తాను పోలీసులకు సూచించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రోడ్ల వెడల్పు కోసం నాయకుల ఇల్లు అయినా కొంత తీసుకోక తప్పదని అన్నారు. మంగళవారం ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఖమ్మం నగరంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. కక్షలకు, కార్పణ్యాలకు దూరంగా ఉండాలి.' అని చెప్పారు.