కవిత వివాదంపై స్పందించిన అసదుద్దీన్

TG: కవిత, BRS వివాదంపై ఒవైసీ అసదుద్దీన్ స్పందించారు. తాను వ్యక్తిగతంగా KCRను గౌరవిస్తానని అన్నారు. కేసీఆర్ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉండేది కాదని తెలిపారు. కేసీఆర్ అంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అని వ్యాఖ్యానించారు.