సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు

సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు

VZM: గజపతినగరంలోని బెల్లాన ఆసుపత్రిలో శుక్రవారం గ్రామీణ వైద్యులకు పీఎంపీ అసోసియేషన్ ఇంఛార్జ్ LS. నాయుడు ఆధ్వర్యంలో తిరుమల మెడికవర్ డాక్టర్లచే సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆసుపత్రి ఎండి బెల్లాన లక్ష్మి నరేన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నుంచి సుమారు 50 మంది గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు.