దొంగలు అరెస్ట్.. 36 బైకుల రికవరీ

దొంగలు అరెస్ట్.. 36 బైకుల రికవరీ

CTR: చోరీలకు గురైన 36 బైకులను గుడిపాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కిరణ్ కుమార్, జయసూర్య, వీరముత్తుగా గుర్తించి అరెస్టు చేశారు. ఇందులో 34 బైకులు తమిళనాడుకు చెందినవి కాగా 2 ఆంధ్రావి ఉన్నాయి. నిందుతులను విచారించి బాధితులకు వీటిని అందజేస్తామన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.