జిల్లాకు రానున్న సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి

జిల్లాకు రానున్న సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి

VSP: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోటీశ్వర్ సింగ్ రేపు (ఏప్రిల్, 05) జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఇవాల రాత్రి న్యూఢిల్లీ నుంచి విశాఖకు చేరుకుని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన నివాస స్థలంలో బస చేస్తారు. రేపు ఆసియన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మెడియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఎంఎస్ఎంఈ కాన్ఫరెన్స్-2026లో పాల్గొని, తిరిగి సాయంత్రం 4.45 గంటలకు ఢిల్లీకి బయలుదేరతారు.