'అక్రమంగా ఎర్రమట్టిని రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి'

'అక్రమంగా ఎర్రమట్టిని రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి'

MDCL: మూడు చింతలపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి నుంచి అక్రమంగా ఎర్రమట్టిని రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుడు బాబు డిమాండ్ చేశారు. కలెక్టర్‌ను కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. MRO, RI దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేవని, ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి, ఎర్రమట్టి దందాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.