దుత్తలూరులో యువతి ఆత్మహత్య

దుత్తలూరులో యువతి ఆత్మహత్య

NLR: దుత్తలూరు మండలంలోని నందిపాడులో షేక్ కుబ్రా (18) అనే వివాహిత బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఏడు నెలల క్రితం నందిపాడుకు చెందిన మహమ్మద్ రఫీ అనే యువకుడితో వివాహం జరిగినట్లు సమాచారం. ఆత్నహత్యతకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న దుత్తలూరు ఎస్సై ఆదిలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.