ప్రయాణికుల్లా ఉండి.. దోచేస్తున్నారు..!

ప్రయాణికుల్లా ఉండి.. దోచేస్తున్నారు..!

ELR: కొంతమంది కరుడుగట్టిన దొంగలు రైలు ప్రయాణికులే లక్ష్యంగా దోచుకోవటం పరిపాటిగా మారింది. ఏలూరి, నూజివీడు, భీమడోలు, భీమవరం స్టేషన్ల పరిధిలో తరచూ చోరీ ఘటనలు కలవరపరుస్తున్నాయి. టిక్కెట్ కొనుగోలు చేసి ప్రయాణికుల్లో కలిసిపోయి అదను చూసి చోరీలకు తెగబడి, విలువైన వస్తువులు కాచేస్తున్నారు. GRP పోలీసులు రైళ్లలో ప్రయాణిస్తున్న చోరీలు ఆగడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.