విజయవాడ ఎస్సైకు ఉత్తమ సేవా పతకం

విజయవాడ ఎస్సైకు ఉత్తమ సేవా పతకం

NTR: విజయవాడలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నగర పోలీస్ కమిషనరేట్ జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన పోలీసు సిబ్బందికి మోహొన్నత సేవా పతకం, ఉత్తమ సేవ, సేవా పతకాలు ప్రదానం చేశారు. ఇందులో భాగంగా గత 40 సంవత్సరాలుగా పోలీసు శాఖలో సేవలందిస్తున్న ఏలియా (ఏఆర్ ఎస్సై) ఉత్తమ సేవా పతకాన్ని అందుకున్నారు.