రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే: CPM

రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే: CPM

ADB: అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్నిదే అని CPM జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 నుంచి 20% తేమ ఉన్న పత్తి పంటను సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలన్నారు. నాయకులు బండి దత్తాత్రి, మంజుల, జమున తదితరులున్నారు.