కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నేడే ఆఖరు
➢ మచిలీపట్నంలో గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరిన ప్రజలు
➢ పోరంకిలో కారు ఢీకొని వృద్ధురాలు మృతి
➢ అన్నదాతలకు ఆర్థికంగా బలాన్నిచ్చే పథకాలను కొనసాగిస్తాం: ఎమ్మెల్యే వర్ల