VIDEO: పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ బస్: మేనేజర్

VIDEO: పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ బస్: మేనేజర్

BPT: అద్దంకి ఆర్టీసీ డిపో పరిధిలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ నెల 16 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉంటుందని మేనేజర్ రామ్మోహన్ రావు మంగళవారం తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రం వరకు వెళ్లవచ్చని ఆయన చెప్పారు. దీనిపై తమ కండక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు మేనేజర్ రామ్మోహన్ రావు తెలియజేశారు.