'స్వయం ఉపాధి అవకాశాలను అన్వేషించాలి'

'స్వయం ఉపాధి అవకాశాలను అన్వేషించాలి'

NRML: ఆర్జీయూకేటీ బాసరలో వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ డేను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ వీసీ ప్రో. గోవర్ధన్, ఓఎస్డీ ప్రొ. మురళి దర్శన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ కాలం విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ, సృజనాత్మకత, నూతన ఆలోచనా శక్తి ఉంది. యువత స్వయం ఉపాధి అవకాశాలను అన్వేషించాలి అని పేర్కొన్నారు.