'ఈనెల 15న ఫ్లాగ్‌ డే జయప్రదం చేయాలి'

'ఈనెల 15న ఫ్లాగ్‌ డే జయప్రదం చేయాలి'

SRD: డిసెంబర్ 15న ఫ్లాగ్ డే జయప్రదం జయప్రదం చేయాలని సీఐటీయూ ఉపాధ్యక్షులు, కీర్బీ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాణిక్ అన్నారు. కీర్బీ CITU యూనియన్ కమిటీ సమావేశం నేడు పాశమైలారం‌లో జరిగింది. కేంద్రం తెచ్చిన శ్రమశక్తి నీతి‌ని కార్మికులు ఐక్యంగా తిప్పికొట్టాలన్నారు. 4 లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి ఉరి తాళ్లు అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.