ఉస్మానియా యూనివర్సిటీకి నిధులు మంజూరు

ఉస్మానియా యూనివర్సిటీకి నిధులు మంజూరు

HYD: ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 1000 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధునీకరణ పనుల కోసం నిధులు ఉపయోగించనున్నారు. ఈ మేరకు రేపు  క్యాంపస్‌లో సీఎం రేవంత్ సభ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నిధుల మంజూరు పట్ల పట్ల ఆద్యాపక సిబ్బంది, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.