సెట్స్ మీదకు 'దేవర 2'.. ఎప్పుడంటే?

సెట్స్ మీదకు 'దేవర 2'.. ఎప్పుడంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన 'దేవర' మూవీ మంచి హిట్ అందుకుంది. దీనికి సీక్వెల్‌గా 'దేవర 2' రాబోతుంది. ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఈ ఏడాది చివరిలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి అనిరుధ్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తయినట్లు సమాచారం.