VIDEO: టీబీ రహిత జిల్లాకు కృషి చేయాలి:DMHO

VIDEO: టీబీ రహిత జిల్లాకు కృషి చేయాలి:DMHO

SDPT: టీబీ రహిత జిల్లాకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని DMHO డాక్టర్ ధనరాజ్ పిలుపునిచ్చారు. మంగళవారం ప్రపంచ క్షయ(TB) వ్యాధి నివారణ దినోత్సవంలో భాగంగా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. క్షయ వ్యాధి రావడానికి బీద, ధనిక అనే తారతమ్యం లేదని ఎవరికైనా రావచ్చన్నారు. లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు.