VIDEO: ఉరవకొండలో 'మొంథా' తుఫాన్ ప్రభావం
ATP: ఉరవకొండ పట్టణంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి 'మొంథా' తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల వర్షపు నీరు రహదారులపై నిల్వగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా.. అధికారులు ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షం కొనసాగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.