VIDEO: కోదాడలో పోలీసుల హెల్మెట్ అవగాహన ర్యాలీ

VIDEO: కోదాడలో పోలీసుల హెల్మెట్ అవగాహన ర్యాలీ

SRPT: రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు కోదాడ పట్టణంలో శనివారం పోలీసులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి స్వయంగా హెల్మెట్ ధరించి ర్యాలీని ప్రారంభించి, టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి రంగ థియేటర్ వరకు ముందుండి నడిపించారు. ప్రతి వాహనదారుడు ప్రాణ రక్షణ కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.