'ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి'

'ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి'

NZB: జిల్లాలో CBSE పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో మెమోరాండం ఇచ్చారు. ఈ మేరకు భవన నిర్మాణం పూర్తికాకముందే అడ్మిషన్లు ఇస్తున్న, అనుమతులు లేకుండా విద్యా చట్టాలకు విరుద్ధంగా పనిచేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.