ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

RR: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వినాయక చవితిని పురస్కరించుకొని సిద్ధి వినాయకుడికి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని, తెలంగాణలో నిజమైన మార్పు రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.