తిరుమలకు చేరుకున్న ఆక్టోపస్ దళాలు

తిరుమలకు చేరుకున్న ఆక్టోపస్ దళాలు

AP: భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో తిరుమలకు ఆక్టోపస్ దళాలు చేరుకున్నాయి.