ఐదో రోజు కొనసాగుతున్న 'ధర్మ పోరాట దీక్ష'

ఐదో రోజు కొనసాగుతున్న 'ధర్మ పోరాట దీక్ష'

HNK: 42%బీసీ రిజర్వేషన్ల పట్ల కేంద్రం నిర్లక్ష్య ధోరణి విడాలని ప్రొఫెసర్ కుంట ఐలయ్య అన్నారు. KUలో బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్మ పోరాట దీక్ష శుక్రవారం 5వ రోజుకు చేరింది. ఈ సందర్బంగా ఐలయ్య ఐదోరోజు దీక్షను ప్రారంభించి, నాయకులతో పాటు కూర్చున్నారు. శీతకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.