'త్వరలోనే జగన్, పెద్దిరెడ్డి, రోజా జైలుకు పోతారు!'

'త్వరలోనే జగన్, పెద్దిరెడ్డి, రోజా జైలుకు పోతారు!'

AP: త్వరలో మాజీ సీఎం జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా సహా అవినీతి చేసిన అందరూ జైలుకు పోతారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. పెద్దిరెడ్డి అడవిని ఆక్రమించుకొని గెస్ట్ హౌస్‌లు కట్టుకున్నారని.. రోడ్లు వేసుకున్నారని మండిపడ్డారు. రోజా డైలాగులు సినిమాలో పనికి వస్తాయని, రాజకీయాల్లో కాదని‌‌ విమర్శించారు.