రాయదుర్గం మున్సిపాలిటీ మేనేజర్‌గా కిషోర్

ATP: రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆర్కే కిషోర్‌ను మున్సిపల్ మేనేజర్‌గా నియమిస్తూ పురపాలక శాఖ సీడీఎంఏ నుంచి ఉత్తర్వులు అందాయి. స్థానిక పురపాలక సంఘంలో చాలా కాలంగా మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉండటంతో ఇక్కడ పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కిషోర్‌ను మేనేజర్ నియమించారు.