బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి ఫైర్

బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి ఫైర్

KMM: తనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ మండిపడ్డారు. తనపై చేస్తోన్న ఆరోపణలపై ఆయన మంత్రి సీరియస్ అయ్యారు. 'అవుటర్ రింగ్ రోడ్డు పక్కన సంబంధం లేని క్రషర్ నాదని పిచ్చి కుక్కలు చాలా మొరుగుతున్నాయన్నారు. ఏ కుక్కను ఏ గొలుసుతో కట్టేయాలో తనకు బాగా తెలుసు' అని తెలిపారు.