పేపర్లో ఫేక్ వార్తలు రాస్తున్నారు: ఎమ్మెల్యే

KDP: ఓ ప్రముఖ పత్రికలో ఫేక్ వార్తలు రాస్తున్నారని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి అన్నారు. సోమవారం ఆమె కడపలో మాట్లాడుతూ.. అవసరమైతేనే ఆ పేపర్‌పై తన ఫోటో వాడుకునేందుకు అనుమతిస్తానని చెప్పారు. బ్రిడ్జిల రద్దు ప్రభుత్వ నిర్ణయమని, వాటి అప్రూవల్ కోసం తాము కృషి చేసినట్లు పేర్కొన్నారు. పాత కడప చెరువు కబ్జాలపై వచ్చిన వార్తను ఆమె ఖండించారు.