టీడీపీని వీడి వైసీపీలో చేరిక

టీడీపీని వీడి వైసీపీలో చేరిక

శ్రీకాకుళం: రాజాం పట్టణంలోని  20వ వార్డు హరిజన వీధికి చెందిన 135 కుటుంబాలు గురువారం టీడీపీ, జనసేన కూటమిని వీడి వైసీపీలో చేరారు. వారికి వైసీపీ రాజాం నియోజకవర్గం ఇంఛార్జ్ డాక్టర్ తలే రాజేష్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయన్నారు.