VIDEO: 'రేపు బాలాపూర్‌లో దత్త జయంతి ఉత్సవాలు'
ADB: భోరజ్ మండలం బాలాపూర్ గ్రామంలో దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా రేపు దత్త జయంతి సందర్భంగా దత్తాత్రి మహారాజ్ పల్లకి ఊరేగింపు నిర్వహిస్తున్నామని ఆలయ పూజారి వాంఖడే గుణ్వంత్ రావు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాగలరని కోరారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.