షీ టీమ్ సేవలపై అవగాహన సదస్సు

షీ టీమ్ సేవలపై అవగాహన సదస్సు

పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్ సీఐ పురుషోత్తం మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసమే షీ టీమ్స్ పనిచేస్తున్నాయని తెలిపారు. మంగళవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో షీ టీమ్ సేవలపై అవగాహన సదస్సు నిర్వహించి, విద్యార్థులకు మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలు, యాంటి డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు, నివారణ చర్యలపై ఎస్సై లావణ్య వివరించారు.