కనకదుర్గమ్మ ఆలయానికి రైతుల పాదయాత్ర

కనకదుర్గమ్మ ఆలయానికి రైతుల పాదయాత్ర

NTR: అమరావతి రైతులు ఇవాళ ఉదయం కనకదుర్గమ్మ ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు. రాజధానికి చట్టబద్ధత కల్పించినందుకు అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్తున్నారు. మరి కాసేపట్లో దుర్గ ఆలయానికి రైతులు చేరుకోనున్నారు. వారికి ఆలయ ఛైర్మన్ బోర్రా రాధాకృష్ణ స్వాగతం పలికారు.