VIDEO: బ్రెయిన్ డెడ్ వ్యక్తి అవయవాలు దానం
AKP: నర్సీపట్నం(M) చెట్టుపల్లి గ్రామానికి చెందిన మేడిశెట్టి రాజు విశాఖపట్నం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో పేషెంట్‌కు లివర్ అమర్చారు. తిరుపతిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరికి గుండె, ఊపిరితిత్తులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి పంపించారు.