VIDEO: బేతవోలులో ఘనంగా 'బడిబాట' ర్యాలీ

VIDEO: బేతవోలులో ఘనంగా 'బడిబాట' ర్యాలీ

SRPT: ​"మా బడి చదువుల గుడి, ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుంది.. ప్రభుత్వ బడిని కాపాడుకుందాం - పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం" అనే నినాదాలతో ఈరోజు చిలుకూరులో 'బడిబాట' కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు.