బ్రిటన్‌తో ‘ఎఫ్‌టీఏ’ ఖరారు.. ప్రకటించిన ప్రధాని మోదీ

భారత్-బ్రిటన్ మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వచ్చిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఫలించాయి. ఈ క్రమంలోనే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. పరస్పర ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైనట్లు మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు.