VIDEO: డిప్యూటీ సీఎం కార్యాలయం వద్ద ఉద్రిక్తత

VIDEO: డిప్యూటీ సీఎం కార్యాలయం వద్ద ఉద్రిక్తత

KMM: పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మంలోని డిప్యూటీ సీఎం భట్టి క్యాంపు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తక్షణమే ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ విడుదల చేయకపోతే సీఎం ఇంటిని సైతం ముట్టడిస్తామని హెచ్చరించారు.