భూసార పరీక్షల పై అవగాహన కార్యక్రమం

భూసార పరీక్షల పై అవగాహన కార్యక్రమం

NRML: నిర్మల్ మండలం చిట్యాల గ్రామంలోని రైతు వేదికలో శుక్రవారం ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా రైతులకు భూసార పరీక్షలపై అవగాహన కల్పించారు. భూసార పరీక్షా కిట్‌ ద్వారా నమూనాలు సేకరించి ఫలితాలను రైతులకు వివరించారు. పంటలకు తగిన మోతాదులోనే ఎరువులు వాడాలని సూచించారు. కార్యక్రమంలో AEO రజనీతోపాటు రైతులు పాల్గొన్నారు.