కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ టీడీపీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే శ్యామ్ కుమార్
★ ఆలూరులో అంగన్వాడీ టీచర్లకు 5జీ మొబైల్స్ పంపిణీ చేసిన టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి
★ దీర్ఘకాలిక పెండింగ్ బకాయిలు ఉన్న వారిపై రెడ్ నోటీసులు జారీచేయాలి: కమిషనర్ విశ్వనాథ్
★ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయండి: జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్