ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన ఫ్యాక్ట్స్ ఛైర్మన్లు

ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన ఫ్యాక్ట్స్ ఛైర్మన్లు

JGL: తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పదవీకాలాన్ని ఆరునెలలు పొడిగించినందుకు గాను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ను ప్యాక్స్ ఛైర్మన్లు శనివారం కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాల రామచంద్రరావు, ఏనుగు మల్లారెడ్డి, పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, ధీటి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.