VIDEO: గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు చేరుతున్న వరద నీరు

VIDEO: గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు చేరుతున్న వరద నీరు

NRNL: భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు వివరాలను అధికారులు శనివారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 358.70 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటిమట్టం 358.45 అడుగులు ఉందని పేర్కొన్నారు. గడచిన 24 గంటల్లో కురిసిన వర్షానికి ప్రాజెక్టులో 6484క్యూసెక్కుల వరద నీరు చేరగా నిన్నటి నుండి రెండు గేట్లు ఎత్తి 5వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.