దేవుపల్లిలో పుస్తక ప్రదర్శన కార్యక్రమం

దేవుపల్లిలో పుస్తక ప్రదర్శన కార్యక్రమం

VZM : బొండపల్లి మండలం దేవుపల్లి శాఖ గ్రంథాలయంలో '58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో' భాగంగా శనివారం లైబ్రరీ అధికారి నాగేశ్వరరావు పర్యవేక్షణలో పుస్తక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు వెళ్లే అభ్యర్థుల కోసం విలువైన పుస్తకాలు ఇందులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.