'టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన డోన్ ఎమ్మెల్యే'

'టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన డోన్ ఎమ్మెల్యే'

NDL: విజయవాడలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును సోమవారం డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మంత్రి వర్గంలో తనకు చోటు చంద్రబాబును కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని చంద్రబాబుకు కోట్ల సూర్య ప్రకాష్ తెలిపారు