పేదల సంక్షేమమే ప్రభుత్వ సంకల్పం : ఎమ్మెల్యే

పేదల సంక్షేమమే  ప్రభుత్వ సంకల్పం : ఎమ్మెల్యే

MBNR: పేదల సంక్షేమమే మా ప్రభుత్వ సంకల్పమని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. బుధవారం మిడ్జిల్ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలానికి 440 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసామన్నారు.