జిల్లాలో పడిపోతున్న చీనీ ధరలు

జిల్లాలో పడిపోతున్న చీనీ ధరలు

ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో చీనీ ధరలు రోజురోజుకూ పతనం అవుతున్నాయి. సోమవారం టన్ను గరిష్ఠ ధర రూ.16 వేలు, మధ్యస్థ ధర రూ.11 వేలు, కనిష్ఠ ధర రూ.4 వేలు పలికింది. విక్రయాలు భారీగా పెరగడంతోనే ధరలు పతనం అయ్యాయని మార్కెట్ యార్డు ఎంపిక శ్రేణి కార్యదర్శి గోవింద్ తెలిపారు.